*జిల్లాలో కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు.*

*జిల్లాలో కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ –  శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు.*

తేది:: 19 -01-2023న

*మహబూబాబాద్ జిల్లాలో కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు.*

మహబూబాబాద్ జిల్లాలో మంత్రి గారి పర్యటన వివరాలు.

*ఉదయం 9-00 గం. లకు మహబూబాబాద్ పట్టణంలో గుమ్ముడూరు మండల ప్రజాపరిషత్ స్కూల్, వార్డు నెం. 13, UPHC లో ప్రారంభిస్తారు*

*అనంతరం ఉదయం 10 గంటలకు, కురవి మండలం ZPHS స్కూల్ లో ప్రారంభిస్తారు*

*అనంతరం కురవి మండలం తాట్య తండా GPలో మరియు PHC బలపాలలో కంటి వెలుగు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారు*

Share This Post