జిల్లాలో పోషకాహార లోపం లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

జిల్లాలో పోషకాహార లోపం లేకుండా సంబంధిత శాఖల అధికారుల నమన్వయంతో పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన నమావేశ మందిరంలో వివిధ జిల్లా శాఖల అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ నందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నేడు పిల్లలు రేపటి భావిపౌరులు అని, జిల్లాలో పోషకాహార లోపం లేకుండా నంబంధిత శాఖల అధికారులు చర్యలు తీనుకోవాలని, ఈ నెల 30వ తేదీ వరకు పోషణ మానం నిర్వహించాలని, బాలింతలు, గర్భిణులకు తీనుకోవాలని పోషక ఆహారం, జాగ్రత్తలపై తగు నూచనలు చేయాలని, గర్భిణులు తమ నమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వివరాలు నమోదు చేనుకోవాలని, కె.సి.ఆర్‌. కిట్స్‌ ఆరోగ్య లక్ష్మీ పథకాలు లబ్దిదారులకు అందించేందుకు నంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పిల్లలు ఎప్పుడు రెడ్‌జోన్‌లో ఉండకుండా ఎప్పటికప్పుడు పిల్లల బరువు, ఎత్తు, రక్తహీనత ఇతర ఆరోగ్య వివరాలు సేకరించడంతో పాటు ఆ వివరాలను రిజిన్టర్‌లో, ఎన్‌. హెచ్‌.టి.ఎన్‌.లో, పోషణ ట్రాకర్‌లో నమోదు చేయాలని, పిల్లలకు తల్లిపాలు పట్టే పద్దతులు, ఆవశ్యకత వివరించాలని, ఏమైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని అధిగమించేందుకు  వనరమైన
చర్యలు తీనుకోవాలని, న్యూట్రిషన్‌ గార్డ్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ నెల ప్రత్యేక (డైవ్‌ కార్యక్రమం నిర్వహించాలని, ఎం.ఎం.ఆర్‌. – ఐ.ఎం.ఆర్‌. గతం కంటే ప్రన్తుతం తగ్గించే విధంగా చర్యలు తీనుకోవాలని తెలిపారు. బాల్య వివాహాలు జరుగకుండా చర్యలు తీనుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌
హవేలిరాజు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఖాజా నజీమ్‌ అలీ అప్పర్‌, దళిత అభివృద్ధి అధికారి రవీందర్‌, సి.డి.పి.ఓ.లు, నూపర్‌వైజర్లు, పోషణ అభియాన్‌ సెక్టార్‌ కో-ఆర్టినేటర్లు, నహాయ కో-ఆర్డినేటర్లు, నంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post