జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలలో పనుల గ్రౌండింగ్ పై ప్రత్యేక శ్రద్ద వహించి పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ జి రవి

జగిత్యాల మే 12:- జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలలో పనుల గ్రౌండింగ్ పై ప్రత్యేక శ్రద్ద వహించి పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.

మన ఊరు మన బడి కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టర్ గురువారం సాయంత్రం సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహిస్తున్నారు.

అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, జిల్లా విద్యాశాఖ అధికారి , ఇంజనీరింగ్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

జగిత్యాల మే 12:-  జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలలో పనుల గ్రౌండింగ్ పై ప్రత్యేక శ్రద్ద వహించి పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.  మన ఊరు మన బడి కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టర్ గురువారం సాయంత్రం  సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహిస్తున్నారు.   అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, జిల్లా విద్యాశాఖ అధికారి , ఇంజనీరింగ్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలలో పనుల గ్రౌండింగ్ పై ప్రత్యేక శ్రద్ద వహించి పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ జి రవి

Share This Post