జిల్లాలో మిగిలి ఉన్న వైకుంఠ దామం లు ఈ నెల 25 లోగా త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

నల్గొండ, అక్టోబర్ 20 .జిల్లాలో మిగిలి ఉన్న  వైకుంఠ దామం లు ఈ నెల 25 లోగా త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం
 సమావేశ మందిరం లో   ఎంపీడీఓలతో సమావెశము నిర్వహించి డివిజన్ల వారిగా వైకుంఠ దామం ల నిర్మాణం ప్రగతి పై అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ నిర్మాణ ప్రగతి ఆన్ లైన్లో పొందు పర్చాలనితెలిపారు. అన్ని జి పి.లలో నూరు శాతం నిర్మాణం పూర్తి కావాలని తెలిపారు.
ఈ సమావేశం లో డి.ఆర్.డి.ఓ.కాళిందిని, జడ్పీ సి.ఈ.ఓ వీర బ్రహ్మా చారి,పంచాయితీరాజ్ ఈ ఈ లు తిరుపతయ్య,మాధవి తదితరులు పాల్గొన్నారు.

Share This Post