జిల్లాలో వక్ఫ్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణ కై పటిష్ఠ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రచురునార్ధం

తేదీ.22.11.2022.
వరంగల్ జిల్లా.

జిల్లాలో వక్ఫ్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణ కై పటిష్ఠ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ ఛాంబర్లో మంగళవారం రోజున సాయంత్రం వక్ఫ్ భూముల
పరిరక్షణ మరియు కోఆర్డినేషన్ సమావేశం జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి అధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు మరియు సంబంధిత అధికారులతో నిర్వహించడం జరిగింది.

ఈసందర్భంగా కలెక్టర్
వరంగల్లు వక్ఫ్ భూముల అక్రమణ సమస్యల గురించి సమావేశంలో క్లుప్తంగా చర్చించారు

అలాగే సూచనలు, సలహాలు కలెక్టర్ ఇవ్వడం జరిగింది

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీవాత్స
కోట, నర్సంపేట ఆర్డిఓ శ్రీనివాస్, వరంగల్ ఆర్డీవో మహేందర్ జి, ఏసిపి ఎనుమాముల ఏ నరేష్ కుమార్, జిల్లా మైనారిటీ అధికారి కె.విక్రమ్ కుమార్ వక్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ రియాజ్ ,షభిర్ అహ్మద్ వక్స్ బోర్డ్ అడ్వకేట్ మెంబర్ , సయ్యద్ మిన్ హజ్ తదితరులు పాల్గొన్నారు

Share This Post