జిల్లాలో వైద్య రంగాన్ని పటిష్ట పరిచే దిశగా చర్యలు : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో ఒప్పంద / పొరుగు సేవల పద్ధతిలో జిల్లా ప్రభుత్వ ఆనుషత్రి అనిఫాబాద్‌, సామాజిక ఆరోగ్య కేంద్రం నిర్బూరు(టీ)లో ఖాళీగా ఉన్న 24 వివిధ రకాల పోన్టుల భర్తీ కోనం బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన నముదాయంలోని కలెక్టర్‌ చాంబర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తెలిపారు. ఈ నందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మొత్తం 24 పోన్టులకు గాను ఏడుగురు వైద్యులు ఇంటర్వ్యూకు వచ్చారని, వారిలో ఆర్టోకు చెందిన వారు ఇద్దరు, పీడియాట్రిక్‌ ముగ్గురు, పెథాలజిన్ట్‌ ఒకరు, సైక్రియాటిన్ట్‌ ఒకరు ఉన్నారని తెలిపారు. మిగితా ఖాలీగా ఉన్న పోన్టులకు ఆనక్తి గల వారు రావాలని, జిల్లాలో వైద్య రంగాన్ని పటిష్ట పరచడానికి అన్ని చర్యలు తీనుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మనోహర్‌, జిల్లా ఆనుషత్రి పర్యవేక్షకులు స్వామి, నంబంధిత శాఖల అధికారులు
తదితరులు పాల్గొన్నారు.

కుమంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పొర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

 

Share This Post