జిల్లాలో 561 పోలింగ్ స్టేషన్లలో ఓటరు తుది జాబితా ప్రదర్శించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాలు భువనగిరి, ఆలేరు నియోజక వర్గాలకు సంబంధించి భువనగిరి నియోజకవర్గంలో 1,01,125 మంది పురుషులు, 1,00,384 మంది స్త్రీలు కలిపి మొత్తం 2,01,509 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో 1,08,293 మంది పురుషులు, 1,07,234 మంది స్త్రీలు, 04 మంది ఇతరులు కలిపి మొత్తము 2,15,531 ఓటర్లు ఉన్నారని, రెండు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 4 లక్షల 17 వేల 40 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

జిల్లాలో 561 పోలింగ్ స్టేషన్లలో ఓటరు తుది జాబితా ప్రదర్శించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాలు భువనగిరి, ఆలేరు నియోజక వర్గాలకు సంబంధించి భువనగిరి నియోజకవర్గంలో 1,01,125 మంది పురుషులు, 1,00,384 మంది స్త్రీలు కలిపి మొత్తం 2,01,509 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

ఆలేరు నియోజకవర్గంలో 1,08,293 మంది పురుషులు, 1,07,234 మంది స్త్రీలు, 04 మంది ఇతరులు కలిపి మొత్తము 2,15,531 ఓటర్లు ఉన్నారని, రెండు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 4 లక్షల 17 వేల 40 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

Share This Post