శనివారం నాడు ఉదయం జిల్లా కలెక్టర్ భువనగిరి రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు ఉద్యోగ సంఘాలు జిల్లా కలెక్టర్ ను సన్మానించాయి.
కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో భూపాల్ రెడ్డి, తెలంగాణ జిల్లా గజిటెడ్ అధ్యక్షులు ఎం. ఉపేందర్ రెడ్డి, తెలంగాణ నాన్ గజిటెడ్ జిల్లా అధ్యక్షులు జగన్, తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భగత్, సెక్రెటరీ రవి, రెవిన్యూ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.



