జిల్లా కలెక్టర్ కార్యాలయం లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

జిల్లా కలెక్టర్ కార్యాలయం లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పిస్తున్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,డి.పి.ఆర్.ఓ.శ్రీనివాస్,కలెక్టర్ కార్యాలయం ఏ.ఓ.మోతీ లాల్ తదితరులు.

Share This Post