జిల్లా కేంద్రంలో నిర్మించిన విద్యుత్ శాఖ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి టిఎస్ జెన్కో & ట్రాన్స్కో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్ రావు.

ప్రచారణార్ధం ………………1

జయశంకర్ భూపాలపల్లి మే : 30


జిల్లా కేంద్రంలోని ఎండి క్వార్టర్స్ వద్ద రూ. కోటి నిధులతో నిర్మించిన విద్యుత్ శాఖ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి టిఎస్ జెన్కో & ట్రాన్స్కో ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్ రావు.

పాల్గొన్న టీఎస్ఎన్ పిడీసీల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్ రావ్, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

…………………………………………..
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం జయశంకర్ భూపాలపల్లి

Share This Post