జిల్లా కేంద్రంలో ప్రత్యెక ధరణి భూ సమస్యల పరిష్కార కేంద్రాన్ని ప్రారంబించిన జిల్లా కలెక్టర్ :కృష్ణ ఆదిత్య 

వార్త ప్రచురణ:
ములుగు జిల్లా
నవంబర్,29, సోమవారం.

యాసంగి సోజన్ లో ప్రత్యామ్నాయ  పంటల సాగు పై రైతులకు అవసరమైన సలహాలు సూచనలుఇవ్వడానికి జిల్లా కేంద్రంలో ప్రత్యెక ధరణి భూ సమస్యల పరిష్కార కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య  ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  రైతులకు ఎటువంటి సలహాలు అవసరమైన ఈ కంట్రోల్ రూo నెం 9014555678 కి కాల్ చేయాలనీ ఈ కంట్రోల్ రూo లో      ధరణి కో ఆర్డినేటర్ అందుబాటులో ఉంటారని,  ఈ కంట్రోల్ రూo కార్యాలయ పనివెళ్ళల్లో పనిచేస్తుందని ఏదైనా సమస్య సమస్య ఉన్నట్లు అయితే సంప్రదించ వచ్చునని జిల్లా కలెక్టర్ అన్నారు.

Share This Post