జిల్లా కేంద్రం లోని పాలు అభిరుద్ది కార్యక్రమ ల ప్రారంభోత్సహ మరియు శంకుస్థాపన కై వస్తున్న కల్వకుంట్ల తారకరామ రావు జిల్లా కేంద్రం లోని మినీ స్టేడియం లో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం – జిల్లా కలెక్టర్ డి హరిచందన

తేది 09-05-2022 సోమవారం రోజు జిల్లా కేంద్రం లోని పాలు  అభిరుద్ది కార్యక్రమ ల ప్రారంభోత్సహ మరియు శంకుస్థాపన కై  వస్తున్న కల్వకుంట్ల తారకరామ రావు జిల్లా  కేంద్రం లోని  మినీ స్టేడియం లో  పలిక్ మీటింగ్  ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డి హరిచందన, స్థానిక శాసనసబ్యులు యస్ రాజేందర్ రెడ్డి తో కలిసి పర్యవేక్షించారు. వచ్చే ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కట్టు దిట్ట మైన ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ యన్ వెంకటేశ్వర్లుకు కలెక్టర్ అదేశించారు. సభకు వచ్చే ప్రజల బరికెట్ల ఏర్పాట్లను ఇబ్బందులు లేకుండా ప్రజలకు తాగడానికి నీటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ పద్మజ రాణి, అర్దిఒ రామచందర్ నాయక్, DSP సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ అనిత, తహసిల్దార్ దానయ్య తదితరులు పాల్గొన్నారు.

Share This Post