జిల్లా కేంద్రం లోని పాలుఅభివృద్ధి కార్యక్రమం లో భాగంగా ప్రారంబోత్సహ కార్యక్రమ్మనికి ఈ నెల 9వ తేది రోజు రాష్ట IT, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విచేస్తున్న సందర్భంగా పనుల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ డి హరిచందన

జిల్లా కేంద్రం లోనికి పాలు  అభిరుద్ది కార్యక్రమం  లలో భాగంగా ప్రారంబోత్సహ కార్యక్రమ్మనికి ఈ నెల 9వ తేది రోజు రాష్ట IT, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విచేస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ డి హరిచందన శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రం లో పర్యటించి ప్రారంబోత్సహ  ప్రదేశాలను సందర్శించి ఇంకా చేయవలసిన పనులను త్వరితగతిన పూర్తీ చేయాలనీ సంబందిత అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ పద్మజ రాణి, అర్దిఒ రామచందర్ నాయక్, డియస్పి సత్యనారాయణ, తహసిల్దార్ దానయ్య, మున్సిపల కమిషనర్ అనిత, ఇంగినీర్ విజయ్ భాస్కర్ రెడ్డి, మహేష్, సర్వేయర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post