ప్రచురణార్ధం
జిల్లా గణాంక దర్శిని-2020, Dist. at a Glance-2021పుస్తకాలను ఆవిష్కరించిన కలెక్టర్…
మహబూబాబాద్, నవంబర్-05:
జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఆధ్వర్యంలో ముద్రించిన జిల్లా గణాంక దర్శిని-2020, Dist. at a Glance-2021పుస్తకాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ శశాంక ఆవిష్కరించారు.
ముద్రించిన సమాచారాన్ని, ప్రజా ప్రతినిధులు కు, జిల్లా అధికారులకు అందజేయాలని ముఖ్య ప్రణాళిక అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
—————————————————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.