జిల్లా ను శానిటేషన్ నిర్వహణలో ప్రధమ స్ధానం లో నిలపాలని కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు

బుధవారం నాడు కలక్టరేట్ కార్యాలయ ఆవరణలోస్వచ్చతాహి సేవ లో భాగంగా 75అజాద్ కా అమృత మహోత్సవ స్వచ్చ రథంను కలక్టర్ జెండా ఊపీ ప్రారంభించారు.

హనుమకొండ జిల్లా లోని అన్నీ గ్రామా గ్రామపంచాయతీ లో ఒడిఫ్ ప్లస్, విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పై అవగాహన కల్పించాలని అన్నారు. వెనుకబడిన గ్రామాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమం అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి , డిఆర్డీఓ శ్రీనివాస్ కుమార్,
AO శ్రీనివాసరెడ్డి, సీసీ పూర్ణచందర్ స్వచ్చ భారత్ జిల్లా మేనేజర్ సంపత్ కుమార్, ప్రవీణ్ జిల్లా అధికారులు డి ర్ డి ఏ సిబ్బంది పాల్గొన్నారు

Share This Post