జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయ సేవల అవగాహన సదస్సు : జిల్లా అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.వేణు

పత్రికా ప్రకటన

దేవరకొండ లో నవంబర్ 13 న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే న్యాయ సేవల అవగాహన సదస్సు కు సంబంధించిన ఏర్పాట్లు అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.వేణు తో కలిసి పరిశీలించారు. జిల్లా లోని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేయనున్న స్టాల్స్ ఇతర ఏర్పాట్లు పై ఆయా శాఖ ల అధికారులతో ఏర్పాట్లు పై వారు సమీక్షించారు.

Share This Post