జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, నల్లగొండ

న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కించుకుని మరియు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో బాగంగా  జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ మరియు తెలంగాణ రాష్ట్ర  న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి జి. వేణు నల్లగొండ పట్టణం లోని సెయింట్ అల్ఫాన్స్ బాలికల కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. కార్యక్రమములో బాలికలకు న్యాయ వ్యవస్థ విధులు, పరిధులు, న్యాయ సహాయం, రాజ్యాంగ హక్కులు విధులు, బాలల హక్కులు వాటిపై అవగాహన కల్పించి, బాల్య వివాహాలను, బాల కార్మిక వ్యవస్థను అరికట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్, విద్యార్థినిలు
పాల్గొన్నారు.

Share This Post