జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, నల్లగొండ

న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కించుకుని మరియు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో బాగంగా పాన్ ఇండియ లీగల్ సర్వీసెస్ కార్యాక్రమాల సందర్బంగా, జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ మరియు తెలంగాణ రాష్ట్ర  న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ
న్యాయ సేవా సదన్ లో న్యాయ సేవల అవగాహన కార్యక్రమాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు యం. వి. రమేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లడుతూ సమ సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని, గ్రామ స్థాయి నుండి ప్రజలను చట్టాల పట్ల అవగాహన పరచటానికి దేశమంతటా ఉచిత న్యాయ సేవల ప్రచార, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ, ఈరోజు న్యాయ సేవా అధికార సంస్థ చట్టం రూపొంది, ఈ చట్టం ద్వారా అర్హులైన ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తూ భారత న్యాయ వ్యవస్థలో అధ్భుత చట్టంగా వెలుగొందుతున్నదని, ప్రస్తుతము జరిగే ఉచిత న్యాయ సేవల ప్రచార కార్యక్రమము నిర్విఘ్నంగా ప్యానల్ లాయర్లు, పారా లీగల్ వాలంటీర్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా లోని ఆయా న్య

Share This Post