జిల్లా బాల్ రక్షా భవన్ కో ఆర్డినేటర్ గా కే శిరీష మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాద పూర్వకంగా కలుసుకొని పూల మొక్కను అందించారు

జిల్లా బాల్ రక్షా భవన్ కో ఆర్డినేటర్ గా కే శిరీష మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాద పూర్వకంగా కలుసుకొని పూల మొక్కను అందించారు

*కలెక్టర్ ను కలిసిన బాల్ రక్షా భవన్ కో ఆర్డినేటర్*

జిల్లా బాల్ రక్షా భవన్ కో ఆర్డినేటర్ గా కే శిరీష మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాద పూర్వకంగా కలుసుకొని పూల మొక్కను అందించారు,గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాల్ రక్షా భవన్ కో ఆర్డినేటర్ గా పనిచేసిన శిరీష హనుమకొండ జిల్లా బాల్ రక్షా భవన్ లో నూతనంగా బాధ్యతలు తీసుకొనిన అనంతరం మాట్లాడుచూ బాలల రక్షణ సంరక్షణ కోసం అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో పనిచేసి బాలల స్నేహ పూర్వక సమాజ ఏర్పాటు కోసం కృషి చేస్తానని అన్నారు
కలెక్టర్ ను కలిసిన వారిలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి పి సంతోష్ కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Share This Post