జిల్లా మహిళా సమాఖ్య భవనం లో నల్గొండ స్థానిక సంస్థల ఎం.ఎల్.సి ఎన్నిక కౌంటింగ్ కేంద్రం లో కౌంటింగ్ హాల్,స్ట్రాంగ్ రూమ్,రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లు పరిశీలించి భద్రతా పరమైన బందో బస్తు,ఇతర ఏర్పాట్లు పై అధికారులకు సూచనలు చేస్తున్న:: అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్

జిల్లా మహిళా సమాఖ్య భవనం లో నల్గొండ  స్థానిక సంస్థల ఎం.ఎల్.సి ఎన్నిక  కౌంటింగ్ కేంద్రం లో కౌంటింగ్ హాల్,స్ట్రాంగ్ రూమ్,రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లు పరిశీలించి భద్రతా పరమైన  బందో బస్తు,ఇతర ఏర్పాట్లు పై అధికారులకు సూచనలు చేస్తున్న అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,ఆదనపు కలెక్టర్ తో పాటు నల్గొండ ఆర్.డి.ఓ జగదీశ్వర్ రెడ్డి,దేవరకొండ ఆర్.డి.ఓ.గోపి రాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథ రావు,డి.ఎస్.పి.వెంకటేశ్వర్ రెడ్డి,డి.పి.ఆర్.ఓ.శ్రీనివాస్, తహశీల్దార్ నాగార్జున

Share This Post