జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం ద్వారా రూపొందించబడిన 2019-20 జిల్లా గణాంక హ్యాండ్ బుక్స్ ను జిల్లా కలెక్టర్ శృతి ఓజా ఆవిష్కరించారు

పత్రికా ప్రకటన                                                        తేది : 13-08 -20 21

జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం ద్వారా రూపొందించబడిన 2019-20 జిల్లా గణాంక హ్యాండ్ బుక్స్ ను జిల్లా కలెక్టర్ శృతి ఓజా ఆవిష్కరించారు.  

శుక్రవారం  : కలెక్టర్ చాంబర్లో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం ద్వారా రూపొందించబడిన 2019-20 జిల్లా గణాంక హ్యాండ్ బుక్స్ ను ఆవిష్కరించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే  విద్యార్థులకు ,  వివిధ  శాఖల అధికారులు , ప్రజలకు ఉపయోగపడే విదంగా ఉంటుందని  అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష, ఆర్ డి ఓ,  రాములు, ముఖ్య ప్రణాళిక అధికారి  లక్ష్మన్ , డి పి ఆర్ ఓ చెన్నమ్మ, ఉప గణాంక అధికారులు తదితరులు ఉన్నారు.

———————————————————————————-

 జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి ద్వారా  జారీ చేయడమైనది.

Share This Post