జిల్లా లో ఉన్న ప్రతి పాఠశాలకు బయో పెన్షింగ్ ఉండాలి:: జిల్లా అదనపు కలెక్టర్ చంద్ర రెడ్డి

*పత్రిక ప్రకటన

నారాయణపేట జిల్లా

తేది: 19-08-2021*

జిల్లా లో ఉన్న ప్రతి పాఠశాలకు బయో బయో పెన్షింగ్ ఉండాలి జిల్లా అదనపు కలెక్టర్ చంద్ర రెడ్డి

జిల్లా లో ఉన్న  పాఠశాల లకు కాంపౌండ్ వాల్ లేని పాఠశాలలకు బయో బయో పెన్షింగ్ ద్వారా చుట్టుగా ఏర్పాటు చేసుకోవాలని అదనపు కలెక్టర్ గురువారం ఉదయం అదనపు కలెక్టర్   ఛాంబర్ లో నిర్వహించిన సమావేశం సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిల్లా లో అవసరమైన పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించాలని వాటిని వెంటనే గుర్తించి పాఠశాల లో 1:40/నిష్పత్తిలో  బాలికలకు బాలురకు వేరు వేరు గా ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాలలో ఉన్న మరుగుదొడ్లను ఎప్పటికి అప్పుడు శుబ్రాంగా ఉంచుకోవాలని  పాఠశాలలో పండ్ల మొక్కలు నాటాలని వాటిని రక్షించుకోవలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా నీటి ని అందించాలని, ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని త్వరగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమం లో సిఇఓ సిద్రమప్ప డిఆర్డీఓ గోపాల్ నాయక్, డిఇఓ లియాఖాత్ అలీ, డిపిఓ మురళి, ee పీఆర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

———————————————-

జిల్లా సంబంధాల అధికారి ద్వారా జరి.

Share This Post