జిల్లా వైద్య శాఖ కార్యాలయానికి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సెస్ యూనిఎఫ్ ప్రచార సామాగ్రి అందజేయడం ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు.

బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, యూనిసెఫ్ వారి సంయుక్త ప్రాజెక్టు ద్వారా ప్రచార సామగ్రిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య కు జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య చేతుల మీద అందజేశారు.

దీనిలో స్టేట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, యూనిసెఫ్ సంయుక్త ప్రాజెక్టు స్టేట్ కోఆర్డినేటర్ పి కృష్ణ ఈ యొక్క ప్రచార సామాగ్రిని డొనేట్ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెంట రాజు కోఆర్డినేటర్ వరంగల్ జిల్లా కార్యాలయ సిబ్బంది డెమో తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Share This Post