జిల్లా స్థాయిలో ఎన్నికల ఎక్స్ పెండిచర్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు:-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

 

జిల్లా స్థాయిలో ఎన్నికల ఎక్స్ పెండిచర్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు:-

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్                   

-000-

హుజురాబాద్  ఉప ఎన్నికల సందర్భంగా  పోటీలో ఉన్న అభ్యర్థుల ఖర్చులను లెక్కించుటకు జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ఎన్నికల ఎక్స్ పెండిచర్ మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా వివిధ నోడల్ అధికారులు పంపించిన పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన ఖర్చుల వివరాలను ప్రతి రోజూ క్రోడికరిస్తారని ఆయన తెలిపారు.

 

 

 

 

Share This Post