జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమీక్షా సమావేశం : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

Press note. 5.10.2021.

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమీక్షా సమావేశంలో ఇసుక అక్రమ రవాణా కాకుండా తీసుకోవలసిన చర్యలను సమీక్షించడం జరిగింది.

సమీక్షలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా రెవెన్యూ అధనపు కలెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మైన్స్ శాఖ ఏడి వెంకటరమణ, టి ఎస్ ఎం డి సి ప్రాజెక్ట్ ఆఫీసర్ నిరంజన్, జిల్లా గ్రౌండ్ వాటర్ శాఖ అధికారి జ్యోతి కుమార్, రవాణా అధికారి సురేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

…DPRO., yadadri.

Share This Post