జీవో నెంబర్ 58 కి సంబందించిన  దరఖాస్తు లను పక్కాగా పరిశీలించాలని  జిల్లా కలెక్టర్ అన్నారు   అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో  ఇళ్ళు నిర్మించుకున్న నిరుపేద  స్థలాలను క్రమబద్దికరించేందుకు   ప్రభుత్వం రూపొందించిన  మొబైల్ యాప్ పైన  సంబంధిత ఇన్స్పెక్షన్ అధికారులకు  సోమవారం కాన్ఫరెన్స్హాల్ లో పవర్  పాయింట్ ప్రజెంటేషన్  ద్వారా   అవగాహన కార్యక్రమన్ని కలెక్టర్ ఏర్పాటు చేసారు

ప్రచురుణార్ధం వరంగల్ మే 23
జీవో నెంబర్ 58 కి సంబందించిన దరఖాస్తు లను పక్కాగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అన్నారు అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు నిర్మించుకున్న నిరుపేద స్థలాలను క్రమబద్దికరించేందుకు ప్రభుత్వం రూపొందించిన మొబైల్ యాప్ పైన సంబంధిత ఇన్స్పెక్షన్ అధికారులకు సోమవారం కాన్ఫరెన్స్ హాల్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమన్ని కలెక్టర్ ఏర్పాటు చేసారు
ఈ సందర్బంగా కలెక్టర్ గోపి మాట్లాడుతూ జీవో 58 ప్రకారం క్రమ బద్దికరణ కోసం జిల్లా వ్యాప్తంగా మీ సేవ కేంద్రాల ద్వారా 7800 దరఖాస్తు లు వచ్చాయాని… వీటిని క్షుణ్ణం గా పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక యాప్ రూపొందించిందన్నారు
ఇందుకు గాను జిల్లా లో 32 బృందాలను నియమించా మని….. ప్రతీ బృందానికి 250 దరఖాస్తు లను కేటాయించామని… ప్రతీ రోజుకు 25 ఇళ్లళ్లకు వెళ్లి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు అట్టి నివాసాలు ఉన్నాయా లేదా అని పరిశీలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు
మొబైల్ యాప్ లోని లాగిన్ ద్వారా జరిగే ఈ పరిశీలన కార్యక్ర మాన్ని అధికారులు పది రోజుల్లో పూర్తి చేయాలన్నారు
పరిశీలన కై వచ్చే అధికారులకు లబ్ధిదారులు సహకరించాలని ఈ సందర్బంగా కలెక్టర్ కోరారు
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ లు హరి సింగ్, శ్రీ వాత్సవ, rdo లు మహేందర్ జీ, పవన్ కుమార్, వివిధ శాఖలకు చెంది న జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు

Share This Post