జూన్ 5వ తేదీన “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” అవగాహన ర్యాలీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.     తేది:04.06.2022, వనపర్తి.

జూన్ 5వ తేదీ “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” సందర్భంగా కాలుష్య నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి రాజస్వ మండల అధికారి కార్యాలయము (ఆర్.డి. ఓ) వరకు ఉదయం గం. 7.30 లకు అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉన్నతాధికారులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఆమె సూచించారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post