పత్రిక ప్రకటన… తేది.01-09-2021….
జోగుళాంబ గద్వాల జిల్లానూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన జి ల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి.
సమాజానికి సేవ చేయడమే లక్ష్యం…
ఐఏఎస్ అధికారిణిగా నా పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. ముఖ్యంగా మహిళా సాధికారత, మహిళా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తా.
దృఢ సంకల్పంతో సరైన ప్రిపరేషన్ ఉండాలి.
సివిల్స్ ఔత్సాహికులకు లక్ష్యాన్ని సాధించాలన్న దృఢ సంకల్పం ఉండి,ప్రిపరేషన్ తీరుతెన్నులపై నిరంతరం ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. తొలి ప్రయత్నంలో విజయం లభించకపోయినా.. నిరుత్సాహానికి గురి కాకుండా ముందుకు సాగితే కచ్చితంగా లక్ష్యం చేరుకోవచ్చు అని అన్నారు…..
జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.



