ప్రచురణార్థం……1
తేదీ.3.1.2022
—————————————
జయశంకర్ భూపాలపల్లి
జనవరి 03:
—————————————
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మంగళవారం తన ఛాంబర్ లో ఆవిష్కరించారు.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కె.శ్యాములు, కార్యదర్శి పెద్ది ఆంజనేయులు, జాయింట్ సెక్రటరీ లు, వంగరి శ్రీధర్, శంకర్ సహాద్యక్షులు సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి జయశంకర్ భూపాలపల్లి చే జారి చేయబడినది.