టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమైన తొలి రోజే భారత్ పతకాన్ని కైవసం చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు

టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమైన తొలి రోజే భారత్ పతకాన్ని కైవసం చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించడం గొప్ప విషయమన్నారు. మీరాబాయ్ కి సీఎం అభినందనలు తెలిపారు.ఇదే స్ఫూర్తిని మన క్రీడాకారులు కొనసాగించి మరిన్ని పతకాలను దేశానికి సాధించిపెట్టాలని సీఎం ఆకాంక్షించారు.

Share This Post