డంప్ యార్డ్ లలో తయారు చేస్తున్న సేంద్రియ ఎరువును హరితహారం మొక్కలకు ఉపయోగించాలి. వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత గారు .

రివ్యూ సమావేశంలోఎంపీడీఓ లకు ఇచ్చిన ఆదేశాలు .

డంప్ యార్డ్ లలో తయారు చేస్తున్న సేంద్రియ ఎరువును హరితహారం మొక్కలకు ఉపయోగించాలి.
అలాగే మార్కెటింగ్ చేసేందుకు కుడా ఎరువును తయారీ చేయాలి

వారంలోగ అన్నీ వైకుంఠ ధామాలలో రెండు బర్ణింగ్ ఫ్లాట్ ఫామ్స్, వెయిటింగ్, వాష్ రూమ్, ఆర్చ్ ల నిర్మాణం, పూర్తి కావాలి.

మల్టీ లెవల్ ఏవేన్యూ ప్లాంటేషన్ ని పూర్తి చేయాలి.

ఈ సమావేశం లో అడిషినల్ కలెక్టర్ హరి సింగ్, Pd DRDO సంపత్ రావు, DPO ప్రభాకర్, zp ceo రాజారావు, DLPO లూ, ఎంపీడీఓ , ఎంపీఓ లు పాల్గొన్నారు.

warangal rural

Share This Post