డాక్టరేట్ సాదించిన జిల్లా భూగర్భ జల శాఖలో హైడ్రో జియాలజిస్ట్ యుగేందర్ రెడ్డిని సన్మానించిన జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ బాషా

పత్రికా ప్రకటన
27 .10 .2021 .
వనపర్తి

వనపర్తి జిల్లా భూగర్భ జల శాఖలో హైడ్రో జియాలజిస్ట్ గా పని చేస్తున్నయుగేందర్ రెడ్డి ఇటీవల జియాలజి విభాగంలో పరిశోధన పూర్తి చేసి, ఉస్మానియ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ సాదించినందుకు గాను జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ బాషా తన ఛాంబర్ లో బుధవారం సన్మానించారు.ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లా అధికారిగా సమర్థవంంగా విధులు నిర్వర్తిస్తూ, పరిశోధనలు పూర్తి చెయ్యడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

………… జిల్లా పౌరసంబంధాల అధికారి వనపర్తి చేజారి చేయనైనది.

Share This Post