డా.బి.అర్. అంబేద్కర్ వర్తంతి సందర్భంగా నల్గొండ పట్టణం లోని మర్రి గూడ బైపాస్ వద్ద ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి,

డా.బి.అర్. అంబేద్కర్ వర్తంతి సందర్భంగా నల్గొండ పట్టణం లోని మర్రి గూడ బైపాస్ వద్ద ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి,జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,గ్రంధాలయ చైర్మన్ రేగట్టె మళ్లీ కార్జున్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ యం. సైది రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్,మున్సిపల్ కమిషనర్ కె.వి. రమణా చారి తదితరులు
ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగ దీశ్ రెడ్డి మాట్లాడుతూ భారత దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి అంబేడ్కర్. అని అన్నారు.అన్నివర్గాల ప్రజల ఐక్యత, హక్కులకు నిదర్శనం అంబేడ్కర్ రాజ్యాంగం అన్నారు.
అంబేడ్కర్ స్పూర్తి,ఆలోచన,ఆశయాలను అమలు చేస్తున్న నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు అన్నారు .
ప్రజలంతా ఆర్దికంగా,సామాజిక పరంగా సమానత్వం సాధించడమే అంబేడ్కర్ లక్ష్యం.
విద్యను అన్ని వర్గాల ప్రజల కు అందించడం అంబేడ్కర్ ఆశయం అని అన్నారు.
అంబేడ్కర్ స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు.
అద్భుత సమాజ నిర్మాణం కోసం పాటు పడాలి…..

డా.బి.అర్. అంబేద్కర్ వర్తంతి సందర్భంగా నల్గొండ పట్టణం లోని మర్రి గూడ బైపాస్ వద్ద ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి

Share This Post