డా.APJ అబ్దుల్ కలాం గారి 6వ వర్ధంతి సందర్భంగా ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసులు మరియు పురావస్తు శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు అబ్దుల్ కలాం గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రాజేంద్రనగర్ చౌరస్తా వద్ద డా.APJ అబ్దుల్ కలాం గారి 6వ వర్ధంతి సందర్భంగా ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసులు మరియు పురావస్తు శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు అబ్దుల్ కలాం గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Share This Post