ప్రభుత్వ ఆదేశాల మేరకు 2021-23 ఆర్థిక సంవత్సరానికి గాను నూతన మద్యం షాపుల కేటాయింపు కొరకు చేపట్టిన (డా కార్యక్రమంలో షాపులు దక్కించుకున్న వారు సకాలంలో సంబంధిత రుసుము చెల్లించి లైసెన్స్ పొందాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాలేజ్రోడ్దులో గల పద్మనాయక ఫంక్షన్హాల్లో నూతన మద్యం షాపుల కేటాయింపు కొరకు చేపట్టిన డ్రా కార్యక్రమంలో ఎక్సైజ్ సహాయ కమీషనర్, ప్రత్యేక అధికారి అనిల్‌కుమార్‌రెడ్డి, ఎక్సైజ్ పర్యవేక్షకులు నరేందర్‌తో కలిసి నిర్వాహకులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 73 మద్యం షాపులకు గాను 1170 దరఖాస్తులు రాగా రెండు షాపులను మినహాయించి 71 షాపుల నిర్వాహకులకు డా పద్దతిన ఎంపిక చేయడం జరిగిందని, షాపులను దక్కించుకున్న వారు నిర్ణీత గడువులోగా రుసుము చెల్లించాలని, ప్రభుత్వ నియమ, నిబంధనలకు లోబడి దుకాణాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోని మంచిర్యాల డివిజన్ పరిధిలో గెజిట్ నంబర్ షాప్ 1. షాప్ బి.హరిత, షాప్ నం.2 మణికంట, షాప్ నం.3 శ్రీనివాసరాజు, షాప్ నం.4 వంశీకృష్ణ, షాప్ నం.5 శ్రీమంతుల రాజు, షాప్ నం.6 లగిశెట్టి రాజు, షాప్ నం. ప్రవీణ్‌కుమార్, షాప్ నం.8 చింతపండు సత్యనారాయణ,
షాప్ నం.9 చిలువేరు శ్రీనివాస్, షాప్ నం. 10 గోపాలం వెంకటేశం, షాప్ నం. 11 జంగం నిత్యకళ్యాణ్, షాప్ నం.12 సాగె రాజశ్రీ, షాప్ నం.18 చిట్ల రామయ్య, షాప్ నం. 14 చరణ్రెడ్ది, షాప్ నం.15 మహేందర్, షాప్ నం. 16 శ్రీనివాస్‌గౌడ్, షాప్ నం.17 రజని, షాప్ నం.18 రవీందర్‌రెడ్డి, షాప్ నం.19 పవన్‌కుమార్, షాప్ నం.20 తిప్పని మధుకర్, షాప్ నం.21 ఆకుల సుగుణాకర్, షాప్ నం.22 నల్ల శంకర్, షాప్ నం.23 జి.జగదీశ్వర్, షాప్ నం.24& గడ్డం గోపాల్‌గౌడ్, షాప్ నం.25 ఆర్. సత్యనారాయణ, షాప్ నం. 26 సిహెచ్.రాంమోహన్‌రావు, షాప్ నం. 27 రాజయ్య, షాప్ నం. 28 గీత, షాప్ నం. 29 గీత, షాప్ నం.80 కూడెల్లి చంద్రశేఖర్, షాప్ నం.31 డి.నారాయణ, షాప్ నం. 32 రవీందర్రావు, షాప్ నం.33 రాజశేఖర్, షాప్ నం.94 ఆరె. వెంకటస్వామి, షాప్ నం.35 కార్తీక్ కుమార్, షాప్ నం.36 మనీష, షాప్ నం.37 కార్తీక్ కుమార్, షాప్ నం.89 శంకర్, షాప్ నం.40 మధుకర్, షాప్ నం.41 లక్ష్మణ్‌రావు, షాప్ నం.42 కొట్టె నరేష్, షాప్ నం.493 వెంకట్ రెడ్డి, షాప్ నం.44 సంతోష్, షాప్ నం.45 సాయి బాబా, షాప్ నం.46 వసుంధర, షాప్ నం.47 గుర్రం తిరుపతి, షాప్ నం.48 దాసరి శేఖర్, షాప్ నం.49 గెల్లి రమాకాంత్, షాప్ నం.50 చంద్రమౌళి, షాప్ నం.51 అఖిలాష్ షాప్ నం.52 జె.రాజలింగు, షాప్ నం.58 రవితేజ, షాప్ నం.54 సిహెచ్.ముత్యం, షాప్ నం.55 నెల్లి రమేష్, షాప్ నం.56 రాయుడు వెంకటేశ్వర్లు, షాప్ నం.577 అఖిజిత్గౌడ్, షాప్ నం.58 శ్రీనివాస్, షాప్ నం.59 మొగిళి, షాప్ నం.60 రవీందర్, షాప్ నం.61 రాజశేఖర్, షాప్ నం.62 విక్రమ్, షాప్ నం.63 శ్రీకాంత్, షాప్ నం.64 సంజయ్‌కుమార్, షాప్ నం.66 వెంకట నర్సింగరావు, షాప్ నం. 67 రమేష్, షాప్ నం.68 పెద్ది శ్రీధర్, షాప్ నం. 69 నారాయణ, షాప్ నం. 70 అక్షయ్ కుమార్, షాప్ నం.71 విఠల్, షాప్ నం.72 కిరణ్‌కుమార్, షాప్ నం.73 ధనుంజయ్ లు దక్కించుకోగా డా నిర్వహించని షాప్ నం.38, 65 లకు సంబంధించి వివరాలు త్వరలోనే తెలియజేయడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.