తెలంగాణ అవతరణ దినోత్సవo సందర్భంగా కవి సమ్మేళన కార్యక్రమం నిర్వహణ….

సిద్దిపేట 01జూన్ 2022.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 2 వ తేదిన గురువారం సాయంత్రం 5 గంటలకు సిద్దిపేట పట్టణంలోని విపంచి ఆడిటోరియంలో కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా పౌరసంభందాల అధికారి కార్యాలయం సిద్దిపేట వారిచే జారీ చేయనైనది.

Share This Post