తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ మరియు జిల్లా కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా గారి ఆదేశానుసారం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు ఎంపిక చేసిన వేసవి శిక్షణ శిబిరములు ఎంపిక చేయడం జరిగినది.

వీరికి మే 1 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో (10), అర్బన్ ప్రాంతంలో (05) వివిధ క్రీడా అంశాలలో శిక్షణ కేంద్రములను ద్వార శిక్షణ ఇవ్వబడును. ఈ శిబిరాల్లో 8 నుండి 14 సం,, లోపు బాలబాలికలకు శిక్షణ ఇవ్వబడును. ఈ శిబిరములు ఉదయం 6 నుండి 8 గంటల వరకు సాయంత్రం 4 నుండి 7 గo వరకు శిక్షణ కొనసాగుతుంది. జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె.ధనంజనేయులు గారు ఎంపికైన శిక్షణ శిబిరములుల కోచ్ లతో (పీడీ, PET మరియు క్రీడాకరులతో) DYSO వారి కార్యాలయంలో ఎంపిక చేసిన పత్రం అందజేసి వారితో సమావేశం నిర్వహించారు. సమావేశంలో DYSO గారు మాట్లాడుతూ శిక్షణ శిబిరంలో కోచ్ లు పాటించవలసిన అంశాలు తెలియచేయడం జరిగినది.

ఎంపిక చేయబడిన వేసవి శిక్షణ శిబిరములు శిక్షకుల వివరాలు.

RURAL AREA
S.No Name of the Camp In-charge Designation Discipline Proposed Venue Cell No.
1 K.Dinakar Sr.Player Foot Ball Muthyreddygudem, (m)Bhongir 9848748065
2 Ramavath Kumar Sr.Player Foot Ball BN thimmapur, (m)Bhongiri 9542948857
3 G.Ilaiah PET Volley Ball ZPHS, Voligonda 9885515530
4 Poola Nagaiah PET Volley ball Golan konda (m) Alair 9848387964
5 Yata Sandeep PET Foot Ball Presidency School, Vadaigudem (v), (m) Yadagirigutta 7674942621
6 P.Srisailam Sr. Player Kho-Kho ZPHS Anajipur 9000690244
7 P.Anjaneyulu Sr.Player Volley ball ZPHS Anajipur 9948825255
8 M.Yadaiah Sr.Player Volley Ball ZPHS, Paladugu, (m) Mothkur 7993160721
9 R.Balanarsaiah Sr.Player Ball Badminton ZPHS, Vangapalli(v), (m) Yadagirigutta 9989543758
10 M.Naresh Sr. Player Athletics MS Swamy play ground, Vangapalli(v), (m) Yadagirigutta 8466992569

 

 

URBAN AREA
S.No Name of the Camp In-charge Designation Discipline Proposed Venue Cell No.
1 G.Krishna Sr.Player Teakwondo Jr.College, Bhongir 9010238929
2 p.Ramesh Reddy PET Kho-kho ZPHS Rayagiri 9963085686
3 G.Srinivas Sr.Player Athletic ZPHS Rayagiri 8247831955
4 Y.Yadagiri Sr.Player Volley ball ZPHS Rayagiri
5 K.Saidulu Sr.Player Teakwondo Brilliant High School, Choutuppal 9912972822

పైన ఎంపిక కాబడిన శిక్షకులకు సంబందిత క్రీడా సామాగ్రి, శిబిరం నిర్వాహకుడికి గౌరవ వేతనం రూ. 4,000/- లు ఇవ్వబడును అని మరియు పాల్గొన్న క్రీడాకారులకు ధ్రువ పత్రములు ముగింపు రోజున ఇవ్వబడునని తెలిపినారు. ఆసక్తి కలిగిన బాల బాలికలు ఎంపిక చేయబడిన శిక్షణ కేంద్రములలో శిక్షణ శిబిరం నిర్వాహకుడు ని సంప్రదించగలరు అని తెలిపినారు. ఈ జిల్లాలోని 14 సం,, లోపు కలిగిన బాల బాలికలు పైన తెలిపిన వివిధ క్రీడా అంశాలలో ఇచ్చే శిక్షణను స్వదినియోగాపరుచుకోవల్సినదిగా, శిక్షకులు ఇచ్చే శిక్షణను పొంది మీ యోక్క క్రీడా నైపుణ్యాన్ని అభివృద్ధి పరుచుకోవాలని తెలిపినారు. మరిన్ని వివరములకు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె.ధనంజనేయులు గారిని సంప్రదించగలరని తెలిపినారు.

Share This Post