జూన్ 2న అన్ని జిల్లాల్లో
*జాతీయ పతాకావిష్కరణ*

జూన్ 3న *రైతు దినోత్సవం*

జూన్ 4న పోలీసుల ఆధ్వర్యంలో
*సురక్షాదినోత్సవం*

జూన్ 5న *విద్యుత్ విజయోత్సవం*

జూన్ 6న *పారిశ్రామిక ప్రగతి ఉత్సవం*

జూన్ 7న *సాగునీటి దినోత్సవం*

జూన్ 8న *ఊరూరా చెరువుల పండుగ*

జూన్ 9న *సంక్షేమ సంబురాల నిర్వహణ*

జూన్ 10న *సుపరిపాలన దినోత్సవం*

జూన్ 11న *సాహిత్య దినోత్సవం* నిర్వహణ

జూన్ 12న *తెలంగాణ రన్ నిర్వహణ*

జూన్ 13న *మహిళా సంక్షేమ దినోత్సవం*

జూన్ 14న *వైద్యారోగ్య దినోత్సవం*

జూన్ 15న *పల్లె ప్రగతి దినోత్సవం*

జూన్ 16న *పట్టణ ప్రగతి దినోత్సవం*

జూన్ 17న *గిరిజనోత్సవం*

జూన్ 18న *మంచినీళ్ల పండుగ*

జూన్ 19న *హరితోత్సవం*

జూన్ 20న *విద్యా దినోత్సవం*

జూన్ 21న *ఆధ్యాత్మిక దినోత్సవం*

జూన్ 22న *అమరుల సంస్మరణ*