Vaరు మాట్లాడుతూ జిల్లాలోని మూడు మైనార్టీ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి ప్రవేశాలకు సుమారు జిల్లాలలోని (871) మైనారిటి మరియు నాన్ మైనారిటీ విద్యార్థిని విద్యార్థులు ప్రవేశ పరిక్ష నిర్వహించడం జరిగినది అని వీరికి ప్రవేశ పరీక్ష అనంతరం మెరిట్ లిస్ట్ ప్రకారం ప్రవేశాలను కల్పిస్తారు అని అన్నారు.
ఈ కార్యక్రములో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి మరియు మైనారిటీ సంక్షమ శాఖ అధికారి ఇంచార్జి కె.ధనంజనేయులు గారు, మైనారిటీ గురుకుల ప్రిన్సిపాల్ G Srikanth భువనగిరి గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.