తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల స్టడీ సర్కిల్ లో జాతీయ జెండా ను ఆవిష్కరించిన ఎస్సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ పడిదల. నవీన్ కుమార్

ఎందరో త్యాగ ధనుల తో , మరెందరో విద్యార్థి అమర వీరుల త్యాగలతో తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు స్వపరి పాలనలో బంగారు తెలంగాణ కు పునాది పడిన రోజు ప్రాణ త్యాగల స్పూర్తితో సాధించుకున్న స్వరాష్ట్రం లో తొమిదేండ్ల పాలనలో ఎదురులేని రాష్ట్రం గా నిలిచి పదవ సంవత్సరం లోకి అడుగు పెడుతున్న సందర్భంగా జిల్లా  ప్రజలకు ప్రజా ప్రతినిధులకు , అధికారులకు , ఉద్యోగుల కు ,తెలంగాణ ఉద్యమ కారులకు , మేధావుల కు , విద్యార్థిని, విద్యార్థుల కు మరియు పాత్రికేయులకు రాష్ట్ర ప్రజలందరికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల స్టడీ సర్కిల్ లో జాతీయ జెండా ను ఆవిష్కరించిన ఎస్సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ పడిదల. నవీన్ కుమార్

Share This Post