తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకావిష్కరణ గావించి జిల్లా ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర పశువైద్య,పశు సంవర్ధక ,పాఫైపరిశ్రమ శాఖ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్

మెదక్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకావిష్కరణ గావించి జిల్లా ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర పశువైద్య,పశు సంవర్ధక ,పాఫైపరిశ్రమ శాఖ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రసంగించారు. అంతకుముందు మంత్రి చిన్నశంకరంపేట లో అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషద్ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ ఎస్పీ బాలస్వామి, అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ చంద్ర పాల్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, మునిసిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post