తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో *ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో *ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

*ప్రెస్ రిలీజ్*

*హనుమకొండ*

*జూన్ 02*

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో *ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్*

జాతీయ జెండా ఆవిష్కరించారు.

అనంతరం జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమంపై రూపొందించిన ప్రగతి పై సందేశం ఇచ్చారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేసి, వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి దళిత బంధు పథకం క్రింద అస్తుల పంపిణి చేసి

తెలంగాణ అమర వీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. తెలంగాణ స్ఫూర్తితో వివిధ పాఠశాల విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జిల్లా పరిషత్ చైర్మన్ సుదీర్ కుమార్, కూడ చైర్మెన్ సంగం రెడ్డి సుందర్ రాజ్, నగర పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషీ, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రావిణ్య, జిల్లా అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు. 

Share This Post