తెలంగాణ రాష్ట్ర జీవ వైవిద్య కమిటీ చైర్మన్ గారి చేత ప్రశంస పత్రం మరియు షీల్డ్ స్వీకరిస్తున్న శ్రీమతి జి. కాంతమ్మ, ఉప ముఖ్య కార్య నిర్వహణధికారి, జి. ప్ర. ప. నల్లగొండ గారు,

అంతర్జాతీయ జీవ వైవిద్య దినోత్సవ సందర్బంగా తెలంగాణ రాష్ట్రము లోనే ఏకైక ఉత్తమ జీవ వైవిద్య కమిటీ గా నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ ఎన్నిక కాబడినందున  హైదరాబాద్ లోని భాస్కర ఆడిటోరియం నందు నిర్వహించిన కార్యక్రమం నందు శ్రీ రజత్ కుమార్, ఐ. ఎ. ఎస్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర జీవ వైవిద్య కమిటీ చైర్మన్ గారి చేత ప్రశంస పత్రం మరియు షీల్డ్ స్వీకరిస్తున్న శ్రీమతి జి. కాంతమ్మ, ఉప ముఖ్య కార్య నిర్వహణధికారి, జి. ప్ర. ప. నల్లగొండ గారు, శ్రీమతి డి. సీతా కుమారి, రిటైర్డ్ డిప్యూటీ సీఈఓ, జి. ప్ర. ప. నల్లగొండ గారు. ఈ కార్యక్రమం లో శ్రీ సురేష్ గుప్తా, నల్లగొండ జిల్లా జీవ వైవిద్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు
ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర జీవ వైవిద్య కమిటీ చైర్మన్ గారి చేత ప్రశంస పత్రం మరియు షీల్డ్ స్వీకరిస్తున్న శ్రీమతి జి. కాంతమ్మ, ఉప ముఖ్య కార్య నిర్వహణధికారి, జి. ప్ర. ప. నల్లగొండ గారు

Share This Post