తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి ఆదేశాల మేరకు ఈరోజు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము,( ఐ డి ఓ సి) హనుమకొండ నందు కంటి వెలుగు శిబిరమును జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు గారు ప్రారంభించారు.

పత్రికా ప్రచురణ
తేదీ25.01.2023
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి ఆదేశాల మేరకు ఈరోజు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము,( ఐ డి ఓ సి) హనుమకొండ నందు కంటి వెలుగు శిబిరమును జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు గారు ప్రారంభించారు,. ఇట్టి కార్యక్రమంలో కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉద్యోగులందరూ పనిలో ఎంత తలమునకలై ఉన్నా కంటి సమస్యల పైన శ్రద్ధ వహించాలన్నారు, అంతేకాకుండా కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారు తప్పకుండా డాక్టర్ల సలహాలు పాటించాలన్నారు.
ఇట్టి కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు గారు, డి ఆర్ డి ఏ శ్రీ శ్రీనివాస్ కుమార్ గారు, ఆర్డిఓ వసు చంద్ర గారు, అడిషనల్ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మదన్ మోహన్ రావు గారు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ యాకుబ్ పాషా, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి, వైద్యాధికారి అరవింద్ రెడ్డి, డిప్యూటీ డెమో ప్రసాద్, ఆప్తాల్ మీకు ఆఫీసర్లు రవీందర్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రకాష్, సూపర్వైజర్ గోవర్ధన్ రెడ్డి, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.

Share This Post