తెలంగాణ రెజ్లర్లకు మరియు ఇండియా కోచ్ గుగులోతు అశోక్ కుమార్ ఘనస్వాగతం

తెలంగాణ రెజ్లర్లకు మరియు ఇండియా కోచ్ గుగులోతు అశోక్ కుమార్ ఘనస్వాగతం

తెలంగాణ రెజ్లర్లకు మరియు ఇండియా కోచ్ గుగులోతు అశోక్ కుమార్ ఘనస్వాగతం

ఖేలో ఇండియా పోటీలో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ రెజ్లర్లకు హర్యానాలో ఘనస్వాగతం లభించింది. కొర్ర అఖిల్, నిఖిల్ యాదవ్, అభిలాష్, పూర్ణిమా, ఉమర్ బిన్ కలీఫా , సౌజన్య , సాయి తేజ , అంబర్ష్ , కోచ్ లు గుగులోతు అశోక్ కుమార్, మూడ్ జైపాల్ లతో కూడిన తెలంగాణ బృందం శుక్రవారం పంచకుల (చండీగఢ్) చేరింది. ఈ సందర్భంగా హర్యానా రాష్ట్ర క్రీడా శాఖ అధికారులు స్వాగతం పలికారు. ఖేలో ఇండియా రెజ్లింగ్ పోటీలు ఈ నెల 4న ప్రారంభం కానున్నాయి.

Share This Post