తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్దంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందుకు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఐలమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Share This Post