తెలంగాణ వ్యవసాయ అగ్రి డాక్టర్స్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్. సంగీత సత్యనారాయణ

తెలంగాణ వ్యవసాయ అగ్రి డాక్టర్స్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్. సంగీత సత్యనారాయణ

తెలంగాణ వ్యవసాయ అగ్రి డాక్టర్స్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్. సంగీత సత్యనారాయణ.

పెద్దపల్లి, ఫిబ్రవరి -08:

తెలంగాణ వ్యవసాయ అగ్రి డాక్టర్స్ డైరీ, క్యాలెండర్ 2022 ను జిల్లా కలెక్టర్ డాక్టర్. సంగీత సత్యనారాయణ మంగళవారం కలెక్టరేట్ లో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ , జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్,ఎడిఎం మురళి పెద్దపల్లి జిల్లా తెలంగాణ వ్యవసాయ డాక్టర్ సంఘం సంఘం అధ్యక్షులు నాగార్జున, కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి జ్యోతిర్మయి , సంఘంసభ్యులు పాల్గొన్నారు.
———————-

Share This Post