తేదిః 07-06-2023 కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం పై ఏర్పాటు చేసిన లేజర్ షో ను తిలకిస్తున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాద్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ నగర మేయర్ వై. సునీల్ రావు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణ ట్రైని కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో గ్రందాలయ చైర్మన్ పోన్నం అనీల్ కమార్ తదితరులు (కరీంనగర్ జిల్లా)