తేది .02-11-2021 టెలి కాన్ఫరెన్సు

ప్రెస్ రిలీజ్. తేది 02.11.2021 ధరణిలో పెండింగ్లో ఉన్న ఫైళ్లను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలోని తన చాంబర్ నుంచి తహసిల్దార్ లతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రాజంపేటలో 15, మాచారెడ్డి లో 13 పెండింగ్లో ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వీటిని తక్షణమే పరిష్కారం చేయాలని ఆదేశించారు.ఎల్.ఎం.లో పెండింగ్ మ్యుటేషన్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ ఏవో రవీందర్, ఆర్ డి వో లు రాజా గౌడ్, శీను, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Share This Post