తేది 06.09.2021 ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ స్థలాలు ఉంటే హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ అన్నారు

ప్రెస్ రిలీజ్. తేది 06.09.2021 ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ స్థలాలు ఉంటే హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో హరితహారం పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా ఇచ్చిన లక్ష్యాలను పూర్తిచేయాలని సూచించారు. ఇచ్చిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆహ్లాదకర వాతావరణం కనిపించే విధంగా అధికారులు చూడాలని పేర్కొన్నారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు.జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy.

Share This Post